10 ఏళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా ?

lakshman

Advertisements

&NewLine;<p>బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్ అని&period;&period; ‌ కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు&period; కుటుంబ ప్రయోజనాల కోసం తప్పితే ఈ రెండు పార్టీలు ప్రజల మంచి కోరదన్నారు&period; కేసీఆర్‌కు సీఎంగా అవకాశం ఇస్తే అడుక్కునే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు&period; బై ఎలక్షన్ వస్తే కుర్చీ అక్కడే వేసుకున్న కేసీఆర్ ఆ తర్వాత ముఖం చాటేశారన్నారు&period; ఇప్పుడు హెలికాప్టర్ వేసుకుని వేట కుక్కల్లాగా ఓట్లు అడుక్కుంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు&period; రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీఆర్‌ఎస్ సర్కార్ ఉందన్నారు&period; అంటే ఆగడు&period;&period; పంటే లేవడు… అంటూ ఎద్దేవా చేశారు&period; 10 ఏంళ్లలో చేయని అభివృద్ధి 10 రోజుల్లో చేస్తారా&quest; అని ప్రశ్నించారు&period; కేసీఆర్ ఫక్తు రాజకీయాలతో తెలంగాణ ఆగమవుతోందన్నారు&period; కాంగ్రెస్ 70 ఏండ్లు అధికారంలో ఉండి గరీబ్ హఠావో&period;&period; ఇందిరమ్మ ఇండ్లు అని నినాదాకే పరిమితమైందన్నారు&period; ఎస్సీ వర్గీకరణ అంశంపై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్లు కాంగ్రెస్&comma; బీఆర్‌ఎస్ పరిస్థితి మారిందని వ్యాఖ్యలు చేశారు&period; ఈ రెండు పార్టీల డీఎన్ఏ అవినీతి మాత్రమే అని అన్నారు&period; పూటకో అవినీతికి పాల్పడుతున్నాయని ఎంపీ ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.