76
తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు. ఈ 27 తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను రద్దు- టీటీడీ. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించబడవు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి.. ప్రకటన విడుదల చేసిన టిటిడి.