Bookmark DevotionalLatest News నవంబర్ 27న దర్శనం రద్దు- టీటీడీ by Prakash 24/11/2023 written by Prakash తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబరు 27న బ్రేక్ దర్శనాలు రద్దు. ఈ 27 తేదీన(సోమవారం) పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను రద్దు- టీటీడీ. కావున నవంబరు 26వ తేదీన(ఆదివారం) సిఫారసు లేఖలు స్వీకరించబడవు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి.. ప్రకటన విడుదల చేసిన టిటిడి. 24/11/2023 0 comment 0 FacebookTwitterPinterestEmail