Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Devotional నవంబర్ 27న ద‌ర్శ‌నం రద్దు- టీటీడీ

నవంబర్ 27న ద‌ర్శ‌నం రద్దు- టీటీడీ

by Prakash
ttd devotional news

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో న‌వంబ‌రు 27న బ్రేక్ ద‌ర్శ‌నాలు ర‌ద్దు. ఈ 27 తేదీన(సోమ‌వారం) ప‌రిపాల‌న కార‌ణాల వ‌ల్ల బ్రేక్ ద‌ర్శ‌నాలను రద్దు- టీటీడీ. కావున న‌వంబ‌రు 26వ తేదీన(ఆదివారం) సిఫార‌సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వు. భక్తులు సహకరించాలని విజ్ఞప్తి.. ప్రకటన విడుదల చేసిన టిటిడి.

Advertisements

You may also like

Our Visitor

025850
Total views : 149292

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.