క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్..

Cancer Screening Center

Advertisements

&NewLine;<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మూడు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ కు అనుహే స్పందన వచ్చింది&period; హైదరాబాద్ కు చెందిన చేతన ఫౌండేషన్&comma; కొంగర ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సత్తుపల్లి కి చెందిన లైన్స్ క్లబ్ సహకారంతో సత్తుపల్లి జేవియర్ డిగ్రీ కళాశాలలో రెండు రోజులు పాటు జరిగే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ ను కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్ట దయానంద్ ప్రారంభించారు&period; క్యాన్సర్ బారిన పడిన రోగులకు అవగాహన లేక&period;&period; చివరి దశకు చేరేవరకు గుర్తించలేక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని&comma; అలాంటి వారికి అవగాహనతో పాటు క్యాన్సర్ కు సంబంధించిన కొన్ని రకాల పరీక్షలు కూడా నిర్వహించి సుమారు 25 వేల రూపాయలు వైద్య ఖర్చులు ఉచితంగా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు&period; రెండు రోజులు పాటు జరిగే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో మొదటిరోజు 215 మంది ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;chittoor&sol;tragedy-in-picnic&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్