భారతీయ జనతా పార్టీ నాయకుల సంబరాలు..

bjp

Advertisements

&NewLine;<p>భారతీయ జనతా పార్టీ గన్నవరం నియోజకవర్గ కన్వీనర్ &lpar;ఇంచార్జ్&rpar; కురుమద్దాలి ఫణి కుమార్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు&comma; సంబరాల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాదు&comma; రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాదెండ్ల మోహన్&comma; రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులు కానూరు శేషు మాధవి బిజెపి నాయకులు&comma; ఈ సందర్భంగా కురుమద్దాలి ఫణి కుమార్ మాట్లాడుతూ దేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది చాలా సంతోషంగా ఉంది&period; తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఓటు శాతం పెరిగినందుకు సంతోషిస్తున్నాం&period; ఆంధ్రప్రదేశ్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి కృషి చేస్తాం&period; భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంతకాలం మనదేశానికి ఏ విధమైన ఆటంకం గాని కీడులుగాని జరగవని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం&period; ప్రజలు కూడా తెలుసుకోవాలని మనవి చేస్తున్నాం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు..

కుప్పం ఎయిర్‌పోర్టు భూసేకరణకు మార్గం సుగమం..

15 ఏళ్ల బాలిక గర్భవిచ్ఛిత్తి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..