కొల్లాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు….

Celebrations of BJP leaders

Advertisements

&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో బీజేపీ నాయకుల సంబరాలు జరుపుకున్నారు&period; మధ్యప్రదేశ్&comma; రాజస్థాన్&comma; ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో పార్టీ గెలవడంతో …&period;కొల్లాపూర్ లో బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి&comma; స్వీట్లు పంచుకొన్నారు&period; నిన్న మూడు రాష్ట్రాల్లో వెల్లడైన ఫలితాల్లో బీజేపి గెలవడంతో సంబరాలు జరుపుకున్నామని బిజెపి సీనియర్ నాయకుడు సాయికృష్ణ గౌడ్ తెలిపారు&period; కాంగ్రెస్ పార్టీ గల్లీలో తప్ప… ఎక్కడ కూడా లేదన్నారు&period; నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ దూసుకుపోతోందనడానికి నిన్నటి ఫలితాలే నిదర్శనమన్నారు&period; త్వరలోనే దేశమంతా కాషాయ మయంగా మారనుందని&comma; కాంగ్రెస్ లేని దేశంగా త్వరలోనే చూడబోతున్నామని అన్నారు&period; కొల్లాపూర్ లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు గతంలో చేసిన మాదిరిగా కాకుండా …&period; ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని సూచించారు&period; అలాకాకుండా ఇష్టానుసారంగా కబ్జాలకు పాల్పడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే ఆందోళనలు నిర్వహిస్తామని సాయి కృష్ణ హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..