దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ డే….

Agritech Exhibition Hall in guntur

Advertisements

&NewLine;<p>భారత దేశ మొదటి వ్యవసాయ శాఖ మంత్రి బాబు రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా&period;&period; దేశ వ్యాప్తంగా అగ్రీకల్చర్ ఎడ్యుకేషన్ డే గా నిర్వహించారు&period; దీనిలో భాగంగా గుంటూరు జిల్లాలోని ఎన్&period;జి&period;రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి అగ్రిటెక్ ప్రదర్శనశాలను ప్రారంభించారు&period; ఈ సంద్భరంగా మంత్రి మాట్లాడుతూ&period;&period;రాష్ట్రావ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యల పరిష్కారం కోసం&comma; మరియు వారి ఆభివృద్ది కోసం ఆగ్రిటెక్ ప్రదర్శనను ఈనెల 3నుంచి 5వరకు కొనసాగుతుందని తెలిపారు&period; ఈ ప్రదర్శన ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం రైతులకి అవగాహన చేసేందుకు ఇది ఎంతగానో ఉపయోగపతుందన్నారు&period; సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యవసాయం పై ప్రత్యేక మైన దృష్టి సారించారని వాక్యానించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..