పెరిగిన బియ్యం ధర పై కేంద్రం కీలక నిర్ణయం

rice

Advertisements

&NewLine;<p>దేశంలో బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది&period; &OpenCurlyQuote;భారత్‌ రైస్‌’ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది&period; కిలో రూ&period;29 చొప్పున అమ్మకాలు చేపట్టనుంది&period; వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్‌ చోప్రా విలేకరులకు వెల్లడించారు&period; దేశంలో బియ్యం ధరలు భారీగా పెరిగిన వేళ మధ్యతరగతికి ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది&period; బియ్యం ఎగుమతులపై నిషేధం విధించినప్పటికీ ధరలు 15 శాతం మేర పెరిగాయని చోప్రా అన్నారు&period; భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య&comma; భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య&comma; కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయిస్తామని వెల్లడించారు&period; ఈ-కామర్స్‌ వేదికగానూ భారత్‌ రైస్‌ లభిస్తుందన్నారు&period; 5 కేజీలు&comma; 10 కేజీల బ్యాగుల్లో &OpenCurlyQuote;భారత్‌ రైస్‌’ అందుబాటులో ఉంటుందని చోప్రా తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"E6iH3zi64Gw" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.