Rs.29 per kg

పెరిగిన బియ్యం ధర పై కేంద్రం కీలక నిర్ణయం

<p>దేశంలో బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది&period; &OpenCurlyQuote;భారత్‌ రైస్‌’ పేరుతో బియ్యాన్ని విక్రయించనుంది&period; కిలో రూ&period;29 చొప్పున అమ్మకాలు చేపట్టనుంది&period; వచ్చే వారం నుంచి విక్రయాలు ప్రారంభించనున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ…

Read more