ఎర్రచందనం పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

red sandalwood

Advertisements

&NewLine;<p>ఎర్రచందనం పెంపకం&comma; ఎగుమతుల పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది&period; ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పరిమితంగా పండే ఎర్రచందనాన్ని సంక్లిష్ట వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించింది&period; ఈ మేరకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటన చేశారు&period; సాగుకు కేంద్రం అనుమతులు ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది&period;కేంద్రం ప్రకటనతో రైతులకు ఎర్రచందనం సాగు చేసే వెసులుబాటు కలిగింది&period; అలాగే ఎగుమతి చేసుకునేందుకు కూడా ప్రోత్సాహం లభించినట్లయింది&period; ఈ ఎర్రచందనం చెట్లు ప్రపంచంలోనే చాలా అరుదైన జాతికి చెందినవి&period; వీటికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది&period; ఏపీలోని శేషాచలం&comma; వెలుగొండల్లో మాత్రమే ఎర్రచందనం అధికంగా పెరుగుతుంది&period; ప్రధానంగా&comma; శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనంలో ఎక్కువ చేవ ఉండడంతో దానికి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.