బాధ్యత లేని సీఎం.. జగన్ పై రెచ్చిపోయిన చంద్ర బాబు

chandra babu vs jagan

Advertisements

&NewLine;<p>పొలాలు&comma; కాల్వలు కలిసిపోయాయి&comma; బంగాళదుంపకి …ఉల్లిపాయకి తేడా తెలియని సీఎం ఎన్నుకున్నాం&period; సాగు నీటి కాలవ&comma; మురుగు కాల్వ కి తేడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారు&period; పంటలు నష్టపోతే బీమా నగదు ఇవ్వాలి&period; 16 మంది రైతులకు మాత్రమే భీమా కట్టారు&period; ఎకరా మిరప సాగుకు 1&period;50లక్షలు ఖర్చు అవుతుంది&period; హుద్ హుద్ తుఫాన్ కు ముందు చేరుకుని బసులోనే ఉన్న&period; అక్కడ సమస్యలు పరిష్కరించి వచ్చా&period; నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తుఫాన్ ప్రభావం చూపింది&period; రెండు రోజులు తాను ఆగాను&period; తాను బాపట్లకు కార్యక్రమం ప్రకటించాక సీఎం నాటకంగా బయలుదేరారు&period; రైతును ఆదుకోవాల్సిన ప్రభుత్వం… వదిలేసింద&period; పర్చూరులో వైకాపా కార్యకర్త పంట నష్టానికి రూ&period; 2 లక్షలు ఇచ్చాను&period; మంచికి…చెడుకు కులం&comma; మతం లేదు&period; ఇప్పటికి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు&period; ముఖ్యమంత్రి కి బాధ్యత ఉందా లేదా…&quest; బాపట్ల లో సీఎం కి ఒక వేదిక వేసి…మ్యాట్లు వేసి పొలం చూసేందుకు వచ్చారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పొలం గురించి తెలియని వ్యక్తికి పంటల గురించి ఏమి తెలుస్తుంది&period; ఈ ప్రభుత్వం వలన లక్షల్లో రైతులు అప్పుల పాలయ్యారు&period; రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి సీఎం కి మనసు రాలేదు&period; పంట నష్టం గురించి కేంద్రాన్ని కూడా సీఎం జగన్ అడిగే పరిస్థితి లేడు&period; నాలుగు రోజులైనా ఏ పంటలు&period;&period;ఎంత నష్ట పోయారో చెప్పే ధైర్యం చెప్పలేదు&period; ఎంత పంట నష్ట పరిహారం ఇస్తానో కూడా సీఎం జగన్ చెప్పలేదు&period; రైతులు గట్టిగా అడిగితే కేసులు పెడతారు&period; రైతు కష్టంలో వున్నప్పుడు దుర్మాగమైన పరిస్థితి తెచ్చారు&period; పంటలకు భీమా చేసి ఉంటే నష్టం పరిహారం ఇచ్చే అవకాశం ఉండేది&period; తాను ప్రస్తుతం ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న&period; రైతుకు ధైర్యం చెప్పేందుకు వచ్చా అని వెల్లడించారు&period; ముఖ్యమంత్రి సహాయ చేయకఊతే 3 నెలలో వైకాపాను బంగాళాఖాతంలో కలుపుదాం&period; ముఖ్యమంత్రికి అల్టిమేట్ ఇస్తున్న&period; పంటల నష్టం పై కేంద్రానికి కూడా లేఖ రాస్తాను&period; రాష్టంలో ఎంత పంట నష్టపోయారో ఆన్ లైన్ లో ఉంచాలి&period; నష్ట పరిహారం వైకాపా దొంగలకు ఇస్తే&period;&period; సంగతి తెలుస్తాం&period; నిజమైన రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలి&period; రైతు ద్రోహి జగన్ మోహన్ రెడ్డి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..