96
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన..
శ్రీకాకుళం జిల్లా,
చంద్రబాబు బహిరంగ సభ | Chandrababu Naidu Public Meeting
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా లో టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు పర్యటన. హైదరాబాద్ నుండి మద్యాహ్నం 3గంటలకు రాజాం రానున్న చంద్రబాబు. రాజాం నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గోనున్న చంద్రబాబు. రాజాంలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్. అనంతరం పలాస నియోజకవర్గం బహిరంగ సభలో పాల్గోనున్న చంద్రబాబు. పలాసలో చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అచ్చం నాయుడు, గౌతు శిరీష. రాత్రికి పలాస లో బస. రేపు పలాస లో కార్యకర్తల సమావేశంలో పాల్గోనున్న చంద్రబాబు నాయుడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చంద్రబాబు పర్యటన..