చంద్రబాబుకు తృటిలో తప్పిన ప్రమాదం..

Chandra babu

Advertisements

&NewLine;<p>తూర్పుగోదావరి జిల్లా&period;&period; రాజమండ్రిలో రా కదిలిరా సభలో చంద్రబాబు నాయుడుకి ప్రమాదం తృటిలో తప్పింది&period; చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపేందుకు బొకేలతో సాల్వలతో ఒక్కసారిగా స్టేజ్ మీదకు టిడిపి నేతలు రావడంతో&period;&period; ఆ తోపులాటలో స్వల్పంగా చంద్రబాబు నాయుడుని తోయడంతో&period;&period; ఉలిక్కిపడ్డ చంద్రబాబు నాయుడిని పట్టుకున్న వ్యక్తిగత సిబ్బంది&period;&period; సెక్యూరిటీ గార్డ్స్ అలెర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.