చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పై విచారణ వాయిదా..!

chandrababu

Advertisements

&NewLine;<p>మద్యం కేసులో టీడీపీ అధినేత&comma; ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది&period; మద్యం కేసులో వాదనలు ముగిశాయి&period; ఈ రోజు సీఐడీ తరపున AG వాదనలు వినిపించగా&comma; చంద్రబాబు తరపున రిప్లై వాదనలు పూర్తయ్యాయి&period; సోమవారం లిఖిత పూర్వక వాదనలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది&period; సోమవారం లిఖిత పూర్వక వాదనలు అనంతరం హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది&period; కొల్లు రవీంద్ర తరపున కూడా వాదనలు పూర్తయ్యాయి&period; ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"onBOxHMpD2"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ysr-kalyanamastu-and-shaadi-tofa-funds-released&sol;amp&sol;">వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; షాదీ తోఫా నిధులు విడుదల<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;వైఎస్సార్ కళ్యాణమస్తు&comma; షాదీ తోఫా నిధులు విడుదల&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ysr-kalyanamastu-and-shaadi-tofa-funds-released&sol;embed&sol;&num;&quest;secret&equals;asd3D2P7Jl&num;&quest;secret&equals;onBOxHMpD2" data-secret&equals;"onBOxHMpD2" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"LMFmiGJwIn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;compensation-for-the-victims-of-the-harbor-fire&sol;amp&sol;">హార్బర్ అగ్నిప్రమాదంలో బాధితులకు పరిహారం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;హార్బర్ అగ్నిప్రమాదంలో బాధితులకు పరిహారం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;compensation-for-the-victims-of-the-harbor-fire&sol;embed&sol;&num;&quest;secret&equals;bPcucuI8kg&num;&quest;secret&equals;LMFmiGJwIn" data-secret&equals;"LMFmiGJwIn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.