బనగానపల్లెకు చంద్రబాబు రాక…

Chandrababu

Advertisements

&NewLine;<p>తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 29వ తేదీ న బనగానపల్లెలో పర్యటన చెయనున్నారు&period; ప్రజాగళం పేరుతో టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం&comma; సభలు&comma; రోడ్ షోలు చేయబోతున్నారు&period; రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు&comma; రోడ్ షోలు కొనసాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు&period; ప్రజాగళం పేరుతో ఈనెల 27వ తేదీ నుంచి వరుసగా పర్యటనలను ఆయన చేయనున్నారు&period; అందులో భాగంగా ఈ నెల 29వ తేదీ బనగానపల్లెలో పెట్రోల్ బంక్ కూడలి వద్ద ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు పర్యటనకు సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టిడిపి బనగానపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.