అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక

Amit Shah

Advertisements

&NewLine;<p>కేంద్ర హోంశాఖ మంత్రి&comma; బీజేపీ అగ్రనేత అమిత్ à°·à°¾ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది&period; అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రులు&comma; బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నారు&period; ఇందులో భాగంగా అమిత్ à°·à°¾ తెలంగాణకు రానున్నారు&period; సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్‌లో తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారు&period; ఆ తర్వాత నల్గొండ&comma; వరంగల్&comma; గద్వాల&comma; రాజేంద్రనగర్‌లలో నిర్వహించే సభలలో పాల్గొంటారు&period; ఈ మేరకు బీజేపీ వర్గాలు వెల్లడించాయి&period; ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అమిత్ à°·à°¾ 17à°¨ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది&period; అయితే 18కి వాయిదా పడింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..