తిరుమలలో చిరుత పులి కలకలం

TTD

Advertisements

&NewLine;<p>మళ్లీ తిరుమల నడక మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది&period; భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతను గుర్తించారు&period; నిన్న సాయంత్రం శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతను చూసి భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు&period; భక్తులు భయాందోళన సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు&period; సెక్యూరిటీ అప్రమత్తమైనారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.