జగిత్యాల జిల్లా లో ఘోర విషాదం | School Bus Accident
స్కూల్ బస్సు కిందపడి ఏడాదిన్నర చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల(Jagityala District) జిల్లా మల్యాల మండలం మద్దుట్లలో చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం ప్రకారం అన్నను బస్సు ఎక్కించేందుకు వెళ్లిన చిన్నారి అలీఫా ప్రమాదవశాత్తు బస్సు కిందపడి ప్రాణాలు కోల్పోయింది. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
జగిత్యాల జిల్లా మల్యాల మండలం మద్దుట్ల లో స్కూల్ వ్యాన్ కింద పడి ఏడాదిన్నర అలీఫా అనే చిన్నారి మృతి చెందింది. చిన్నారి తన అన్న ను స్కూల్ కు పంపించడానికి వచ్చి వ్యాను ఎక్కించాడానికి వెళ్తుండగా వ్యాన్ వద్దకు వెళ్లి కింద పడడంతో అది గమనించని వ్యాన్ డ్రైవర్ ముందుకు వెళ్లగా ఆలీఫా ప్రమాదవశాత్తు అదే స్కూల్ వ్యాన్ కింద పడి చనిపోవడం స్థానికంగా విషాదం నెలకొంది.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: స్కూల్ బస్ కింద పడి చిన్నారి మృతి..