101
చిత్తూరు జిల్లా(Chittoor Crime),
కమతంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అత్యాచారం, అవమానం తట్టుకోలేక ఆత్మహత్య. మైనర్ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు గణేష్ అనే ఓ కామాంధుడు. ఈ క్రమంలో అవమానం తట్టుకోలేక మైనర్ బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుడు గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Follow us on : Google News మరిన్నితాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి