జాంబియాలో కలరా కలకలం

Cholera epidemic

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international&sol;amp&sol;">ఆఫ్రికన్ దేశం<&sol;a> జాంబియా కలరా మహమ్మారి వలలో చిక్కి విలవిల్లాడుతోంది&period; ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు&period; ఎన్నడూ ఎరుగని విపత్తును ఎదుర్కొంటున్న ఈ చిన్న దేశంలో కలరా కారణంగా అక్టోబరు 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోయారు&period; 15 వేల మందికిపైగా మహమ్మారి వలలో చిక్కారు&period; దేశంలోని 10 ప్రావిన్సులలో 9 ప్రావిన్సులు కలరా గుప్పిట్లో చిక్కాయి&period; గతంలో ఎన్నడూ లేనంతగా ఆరోగ్య సంక్షోభంతో అల్లాడుతున్న జాంబియా పరిస్థితిపై భారత్ స్పందించింది&period; 3&period;5 టన్నుల మానవతా సాయం పంపింది&period; ఇందులో నీటిశుద్ధి యంత్రాలు&comma; కలరా నివారణ ఔషధాలు&comma; హైడ్రేషన్ కోసం ఓఆర్ఎస్ సాచెట్లు పంపించింది&period;<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports&sol;visakha-revenge-for-defeat-in-hyderabad&sol;amp&sol;"> Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..