స్వచ్ఛత – బాధ్యత కార్యక్రమం

Venugopalakrishna

Advertisements

&NewLine;<p>రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో వేడుకగా నిర్వహించిన స్వచ్ఛత &&num;8211&semi; బాధ్యత కార్యక్రమం ధవళేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం‌ ఆవరణలో  పారిశుధ్య కార్మికుల సేవలకు గాను సన్మాన కార్యక్రమంలో పాల్గొని&period; ఈ సందర్భంగా స్థానిక నాయకులు&comma; పారిశుద్ధ్య కార్మికులు&comma; మహిళలతో కలిసి భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఇంచార్జ్&comma; మంత్రి&comma; రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేణు గోపాలకృష్ణ&period; అన్ని‌ గ్రామ పంచాయతీలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల లోని పారిశుధ్య కార్మికుల సేవలకు గాను సన్మాన కార్యక్రమం పాల్గొని పారిశుధ్య కార్మికులకు మంత్రి వేణు పాదపూజ చేసారు&period; నిజమైన సమాజ సేవకులు పారిశుధ్య కార్మికులని వారి సేవలు అమరామరం అని రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతి పారిశుధ్య కార్మికులకు మేలు చేసే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఉన్నాయన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.