క్లినికల్ & బయో లాబరేటరీ యజమాని ఆత్మహత్య

sucide

Advertisements

&NewLine;<p>మార్కాపురం నెహ్రు బజార్ లోని విజయలక్ష్మి క్లినికల్ &amp&semi; బయో కెమికల్ లాబరేటరీ యజమాని తాడి కేశవ ల్యాబ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు&period; మృతుడు తాడి కేశవ జిల్లా ఏరియా ఆసుపత్రి లో కాంటాక్ట్ బేసిక్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా విధులు నిర్వర్తించే వాడు&period; విధులనుండి తొలగించడంతో ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..