అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తో పార్టీలో నాయకత్వ లేమి…

Delhi CM Arvind Kejriwal arrested

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;సీఎం-అరవింద్-కేజ్రీవాల్-arvind-kejriwal-అరెస్ట్-arrest">సీఎం అరవింద్ కేజ్రీవాల్ &lpar;Arvind Kejriwal&rpar; అరెస్ట్ &lpar;Arrest&rpar;&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;కేజ్రీవాల్-పార్టీకి-ముఖ-చిత్రంగా-మారారు">కేజ్రీవాల్ పార్టీకి ముఖ చిత్రంగా మారారు&&num;8230&semi;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;అరవింద్-కేజ్రీవాల్-అరెస్ట్-పై-స్పందించిన-బీఆర్ఎస్">అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ పై స్పందించిన బీఆర్ఎస్&&num;8230&semi;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"సీఎం-అరవింద్-కేజ్రీవాల్-arvind-kejriwal-అరెస్ట్-arrest">సీఎం అరవింద్ కేజ్రీవాల్ &lpar;Arvind Kejriwal&rpar; అరెస్ట్ &lpar;Arrest&rpar;&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు &lpar;Delhi liquor scam case&rpar;లో సీఎం&comma; ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ &lpar;Arrest&rpar;తో పార్టీలో నాయకత్వ లేమి ఏర్పడింది&period; ఆయన గైర్హాజరీలో ఆప్‌ను ముందుండి నడిపించేదెవరన్న ప్రశ్న పార్టీ వర్గాలను వేధిస్తోంది&period; అయితే&comma; కేజ్రీవాల్ భార్య సునిత పార్టీ పగ్గాలను చేతుల్లోకి తీసుకోవచ్చని కొందరు భావిస్తున్నారు&period; ఢిల్లీ కేబినెట్ మంత్రులు&comma; కేజ్రీవాల్‌కు నమ్మకస్తులైన ఆతిషీ&comma; సౌరభ భరద్వాజ్ పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి&period; అటు పార్టీని&comma; ఇటు ప్రభుత్వాన్ని ముందుండి నడిపించే నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవడం పార్టీ ముందున్న ప్రధాన సవాలని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"కేజ్రీవాల్-పార్టీకి-ముఖ-చిత్రంగా-మారారు">కేజ్రీవాల్ పార్టీకి ముఖ చిత్రంగా మారారు&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><br>2012లో ఆప్ ప్రారంభమైన నాటి నుంచీ కేజ్రీవాల్ పార్టీకి ముఖ చిత్రంగా మారారు&period; పార్టీ కన్వీనర్‌గా&comma; దాదాపు దశాబ్దకాలంలో మూడు సార్లు సీఎంగా సేవలందించిన కేజ్రీవాల్ స్థాయి వ్యక్తిని ఎంపిక చేయడం పెద్ద సవాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి&period; లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ పార్టీ ఢిల్లీ&comma; పంజాబ్‌తో పాటు గుజరాత్&comma; అస్సాం&comma; హర్యానాలో కూడా బరిలోకి దిగనుంది&period; ఆయా రాష్ట్రాల్లో కేజ్రీవాల్‌ ప్రధాన కాంపెయినర్‌గా మారారు&period; ఇక&comma; కేజ్రీవాల్‌కు నమ్మకస్తురాలిగా ఉన్న కేబినెట్ మంత్రి ఆతిషీ ప్రభుత్వంలో అత్యధిక శాఖల బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period; విద్య&comma; ఆర్థిక&comma; పీడబ్ల్యూడీ&comma; రెవెన్యూ శాఖలతో ఇతర డిపార్ట్‌‌మెంట్‌à°² బాధ్యతలు చూస్తున్నారు&period; పార్టీలో మరో కీలక నేత సౌరభ్ భరద్వాజ్ కూడా ఆరోగ్యం&comma; అర్బన్ డెవలప్మెంట్ వంటి కీలక శాఖల్ని నిర్వహిస్తున్నారు&period; పార్టీ వర్గాల్లో మంచి గుర్తింపు ఉన్న ఆయన అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంపై బలమైన విమర్శలు చేస్తూ పార్టీని వెనకేసుకొచ్చారు&period; ఇక కేజ్రీవాల్ భార్య&comma; మాజీ ఐఆర్ఎస్ ఆఫీసర్ సునిత పేరును కూడా పార్టీ వర్గాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading" id&equals;"అరవింద్-కేజ్రీవాల్-అరెస్ట్-పై-స్పందించిన-బీఆర్ఎస్">అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ పై స్పందించిన బీఆర్ఎస్&&num;8230&semi;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు &lpar;Delhi liquor scam case&rpar;లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట్ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ స్పందించింది&period; కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారని&comma; తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్&comma; మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు&period; బీజేపీ అణచివేతకు ఈడీ&comma; సీబీఐలు ప్రధాన సాధనాలుగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు&period; ఎలాంటి ఆధారాలు లేకుండానే రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారని&comma; రాజకీయ ప్రతీకారమే వారి ఏకైక ఉద్దేశమని కేటీఆర్ మండిపడ్డారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p> కాగా ఇదే కేసులో కేటీఆర్ సోదరి&comma; బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 15à°¨ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు&period; బీఆర్ఎస్‌తో సహా సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌ను పలు పార్టీలు ఖండించాయి&period; కాంగ్రెస్‌&comma; డీఎంకే&comma; అన్నా డీఎంకే&comma; సమాజ్‌వాదీ పార్టీతో పాటు పలు విపక్ష పార్టీలు కేజ్రీవాల్‌ అరెస్టును తప్పుబట్టాయి&period; సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడం రాజకీయ కక్షసాధింపేనని ఆయా పార్టీలు వ్యాఖ్యానించాయి&period; పలు రాష్ట్రాల్లో ఆప్‌ బలపడుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందంటూ పలు పార్టీల నేతలు బీజేపీపై మండిపడ్డారు&period; విపక్షాలను ఎదుర్కొనేందుకు ఈడీని ప్రయోగిస్తున్నారని విమర్శించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-26&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Fire-Accident-1-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-26&sol;amp&sol;" alt&equals;"పశ్చిమబెంగాల్&colon; ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం&period;&period;">పశ్చిమబెంగాల్&colon; ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">పశ్చిమబెంగాల్‌లో ఈవీఎంలు భద్రపరిచిన భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది&period; ప్రమాదంలో సుమారు 4 వేలకు పైగా ఈవీఎంలు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-104&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Meenakshi&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-104&sol;amp&sol;" alt&equals;"మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌&period;&period;">మీనాక్షీ నటరాజన్‌కు సుప్రీంకోర్టు షాక్‌&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కి చుక్కెదురైంది&period; మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించడంతో ఆమె &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-103&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Jaishankar&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national-news-103&sol;amp&sol;" alt&equals;"పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్&period; జైశంకర్ గట్టి కౌంటర్&period;">పశ్చిమ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్&period; జైశంకర్ గట్టి కౌంటర్&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">13&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">రష్యాతో భారత్‌ కొనసాగిస్తున్న ఇంధన&comma; వ్యూహాత్మక సంబంధాలపై పశ్చిమ దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.