త్వరలోనే ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ..

క్వాంటం టెక్నాలజీపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Advertisements

<p>పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా ఆయా సంస్థలకు అప్పగించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు&period; ముందుగా ఫేజ్ 1లోని 4 మెడికల్ కాలేజీలు మార్కాపురం&comma; మదనపల్లె&comma; పులివెందుల&comma; ఆదోని పనులు మొదలు పెట్టాలని ఆయన స్పష్టం చేశారు&period; ఫేజ్ 2లో అమలాపురం&comma; బాపట్ల&comma; పెనుకొండ&comma; నర్సీపట్నం&comma; పాలకొల్లు&comma; పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని స్పష్టం చేశారు&period; అలాగే 7 పిల్లర్లతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31 త్వరలోనే తీసుకురావాలని సీఎం నిర్దేశించారు&period; ఇందులో భాగంగా మెడికల్ కాలేజీలు&comma; మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్&comma; మెడ్ టెక్ ఉత్పాదనలు&comma; స్టార్టప్-ఇన్నోవేషన్&comma; మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్ అందించడం&comma; స్కిల్లింగ్&comma; అమరావతి-వీఈఆర్‌లో మెడిసిటీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ప్రపంచ తొలి ట్రిలియనీర్‌ మస్క్‌.

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.