కడప జిల్లాకు సీఎం జగన్…

cm jagan to kadapa

Advertisements

&NewLine;<p>నేడు కడప జిల్లా రానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి&period; మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్&period; జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినున్న ముఖ్యమంత్రి&period; ఈరోజు ఉదయం 10&colon;30కు కడపకు చేరుకొని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బద్వేల్ నియోజకవర్గం లోని గోపవరం మండలంలో సెంచరీ ప్లైవుడ్ ఇండస్ట్రీని ప్రారంభించి&period; హై పవర్ లామినేషన్ ప్లాంట్ కు శంకుస్థాపన చేయనున్న సీఎం&period; అనంతరం12 గంటల 45 నిమిషాలకు కడప రిమ్స్ ఆసుపత్రికి చేరుకొని సుమారు 300 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి&comma; ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ ఆసుపత్రి&comma; క్యాన్సర్ ఆసుపత్రి&comma; ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రులతోపాటు… వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం ప్రారంభం&period; మధ్యాహ్నం అంబేద్కర్ జంక్షన్ వద్ద రోడ్డు విస్తరణ పనులను&comma; కోటిరెడ్డి సర్కిల్లో విగ్రహాలు ఆవిష్కరణ&period; మున్సిపల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ హాకీ కోర్టుకు శిలాఫలకం వేసి అనంతరం ఇడుపుల పాయ చేరుకొని అక్కడే రాత్రి బస చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి&period; <&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.