నేడు బహిరంగ సభకు సీఎం జగన్

Jagan

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">గుంటూరు <&sol;a>జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ఇవాళ బహిరంగ సభ నిర్వహించనున్నారు&period; అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర&comma; సేవా రత్న&comma; సేవా మిత్ర పురస్కారాలు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు&period; ఈ నెల 22 వరకు అన్ని నియోజక వర్గాల పరిధుల్లోనూ వాలంటీర్లకు పురస్కారాలు అందజేయనున్నారు&period; 175 నియోజకవర్గాలలో 875 మంది వాలంటీర్లకు సేవావజ్ర పురస్కారాలు అందిస్తారు&period; బ్యాడ్జ్&comma; మెడల్&comma; 45&comma;000 రూపాయల నగదు ఇస్తారు&period; 4&comma;150 మందికి సేవారత్న పురస్కారాలు అందిస్తారు&period; ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు ఇప్పటివరకు ఇస్తున్న నగదు పురస్కారాల మొత్తాన్ని పెంచింది&period; సేవా వజ్ర పురస్కారం మొత్తం గతంలో రూ&period;30 వేలు ఉండగా నేటి నుంచి రూ&period;45 వేలు అందుతాయి&period; సేవా రత్నకు రూ&period;20 వేల పురస్కారం ఉండగా నేటి నుంచి రూ&period;30 వేలకు పెరుగుతుంది&period; సేవా మిత్ర పురస్కారానికి అందించే రూ&period;10 వేలను రూ&period;15 వేలకు పెంచారు&period; ఏపీలో మొత్తం 2&comma;55&comma;464 మందికి రూ&period;392&period;05 కోట్ల నగదు పురస్కారాలు అందించనున్నారు&period; ఏడు రోజులపాటు పురస్కారాల ప్రధాన కార్యక్రమం ఉంటుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;tdp-leaders-watched-rajadhani-files-movie&sol;amp&sol;">Read Also<&sol;a>&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"ftH6BwBO-oc" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pawan-bhimavaram-tour-postponed&sol;amp&sol;"> <&sol;a><a href&equals;"https&colon;&sol;&sol;youtu&period;be&sol;7m8P5SyJyuo&quest;si&equals;XOGHx1lV1jLpDrxb">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.