నేడు కడప జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన

cm jagan to kadapa

Advertisements

&NewLine;<p>ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనలో భాగంగా సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు&period; ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు&period; ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు&period; అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11&period;30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు&period; మధ్యాహ్నం 12&period;20 గంటలకు సింహాద్రిపురం జూనియర్‌ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు&period; 12&period;40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు&period; అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు&comma; సుందరీకరణ&comma; వైఎస్సార్‌ పార్క్‌&comma; తహసీల్దార్‌ కార్యాలయం&comma; పోలీస్‌స్టేషన్‌&comma; ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు&period; 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు&period; ఎకో పార్క్‌ మీటింగ్‌ ప్రదేశానికి చేరుకుంటారు&period; పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు&period; 4&period;45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని&comma; ఆ రాత్రి అక్కడే బస చేస్తారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"MwYw2vVKwH"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kc-venugopal-issued-the-order&sol;amp&sol;">ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఉత్తర్వులు జారీ చేసిన కేసీ వేణుగోపాల్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;kc-venugopal-issued-the-order&sol;embed&sol;&num;&quest;secret&equals;teb4Qb5foQ&num;&quest;secret&equals;MwYw2vVKwH" data-secret&equals;"MwYw2vVKwH" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tVsJ8kx2Nd"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;an-innovative-protest-with-flowers-in-the-ear-2&sol;amp&sol;">చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్న నిరసన&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;an-innovative-protest-with-flowers-in-the-ear-2&sol;embed&sol;&num;&quest;secret&equals;cQn4GZwAAy&num;&quest;secret&equals;tVsJ8kx2Nd" data-secret&equals;"tVsJ8kx2Nd" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.