అభయహస్తం ఫైల్ పై సీఎం తొలి సంతకం

Revanth Reddy

Advertisements

&NewLine;<p>అభయహస్తం ఫైల్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు&period; తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు&period; అనంతరం ఆయన మాట్లాడుతూ అమరవీరుల ఆకాంక్షలను నెరవేరుస్తామన్నారు&period; త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడిందన్నారు&period; తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములన్నారు&period; పోరాటాలు&comma; త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందన్నారు&period; గత ప్రభుత్వం ప్రజల బాధలను పట్టించుకోలేదన్నారు&period; పదేళ్లు ప్రజలు బాధలను మౌనంగా భరించారన్నారు&period; ప్రజాభవన్ దగ్గర కంచెను బద్దలు కొట్టామన్నారు&period; ప్రజాభవన్ కు ప్రజలు ఎప్పుడైనా రావొచ్చన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..