ఓటు హక్కును వినియోగించుకున్న కలెక్టర్..

collector priyanka ala

Advertisements

&NewLine;<p>భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచ న్యూఇందిరా ప్రియదర్శిని పాఠశాలలో 72వ పోలింగ్ కేంద్రాలలో జిల్లా ఎన్నికల అధికారి&comma; కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తన ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఉదయం 11 గంటల వరకు 22&period;08 శాతం పోలింగ్ జరిగిందని గతంలో లో కన్న ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది అని అన్నారు&period; ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7గంటలకి ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తేరారని అన్నారు&period; అంతేకాకుండ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7గంటల నుండి నాలుగు గంటల వరకే పోలింగ్ కు జరిగే నేపథ్యంలో ఓటర్లందరూ నాలుగు గంటలలోపు వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..