విద్యార్థులకు గుండు కొట్టించిన కళాశాల..

students demand

Advertisements

&NewLine;<p>నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో జూనియర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు&comma; విషయం తెలుసుకున్న కళాశాల యాజమాన్యం విద్యార్థులను తీవ్రంగా కొట్టింది&comma; అనంతరం విద్యార్థులకు గుండు కొట్టించింది&period; దీనిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి&period; దీనిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.