జోహార్ కామ్రేడ్ … సీతారాం ఏచూరి

జోహార్ కామ్రేడ్ ... సీతారాం ఏచూరి

Advertisements

&NewLine;<p>ఒక మనిషి 72 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు ఒక సిద్ధాంతాన్ని నమ్ముకుని ఒకే పార్టీలో పనిచేయడం మాటలా&quest; అదీ పొద్దు తిరుగుడు పూల వనాన్ని మరిపించే నేటి రాజకీయాలలో ఊసర వెల్లుల మధ్య ఆలా బతకడం అంటే నమ్మలేని రోజులివి&period; కానీ నిన్న చనిపోయిన సీతారాం ఏచూరి నమ్మకాన్ని ఒక నిలువెత్తు నిజంగా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు&period; తాను నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ అలాగే బతికారు&period;<br>విప్లవమా&excl; అది వస్తుందో రాదో తెలియని దశలో సోవియట్ రష్యా నుంచి భారత దేశానికీ చేరడానికి ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలియని స్థితిలో ఏచూరి కామ్రేడ్ గా మారారు పైన స్వర్గం ఒక చెదిరిన కలలా మిగిలిపోయినా అసలు చైనాలో వున్నది సోషలిస్టు వ్యవస్తేనా అనే అనుమానం పీడిస్తున్నా కూడా ఎర్ర జెండాను వదలకుండా వున్న ఏచూరిని చూసి &&num;8220&semi;పొద్దు తిరుగుడు పూలు&&num;8221&semi; కూడా సిగ్గుపడి తల దించుకున్నాయి&period;<br>కళ్ళ ముందే బెంగాల్ లాంటి కమ్యూనిస్ట్ కంచుకోటలు కుప్పకూలినా&comma; చట్ట సభల్లో కామ్రేడ్లు కనుమరుగవుతున్నా ఏచూరి దారి తప్పలేదు పక్క చూపులు చూడలేదు&period;<br>చదువు సంధ్యా లేకపోతె రాజకీయాలే గతి అని అందరం అనుకుంటాం&period; కానీ ఏచూరి ఇందుకు పూర్తిగా భిన్నమయిన వ్యక్తి&period; బతుకుదెరువు కోసం అయన రాజకీయాలలోకి రాలేదు&period; ఆలా బతకాలి అనుకుంటే ఏచూరి రాజకీయాలలోకి రావాల్సిన పనేలేదు&period; అందునా కమ్యూనిస్ట్ రాజకీయాలలోకి అసలే అవసరం లేదు&period; ఢిల్లీ లోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ లో ఎకనామిక్స్ లో సీట్ రావడం చాలామందికి ఒక కల&period; ఆది దాదాపు అసాధ్యమయిన పని&period; అక్కడ చదివి ఐఏఎస్ అధికారి కావడమో లేకపోతె ఎదో యూనివర్సిటీ లో ఒక ప్రొఫెస్సర్ కావడమో ఏమంత కష్టమయిన పని కాదు&period;<br>కమ్యూనిస్ట్ రాజకీయాలలో ఏచూరి ఒక సిద్ధాంతకర్త &lpar;ideologue&rpar;&comma; ఆంగ్లం&comma; తెలుగు&comma; హిందీ&comma; తమిళం&comma; బెంగాలీ భాషల్లో ప్రావిణ్యం వున్న బహుముఖ ప్రజ్ఞాశాలి&period; కాకపోతే అగ్నిహోత్రికుల కుటుంభం లో పుట్టి పెరిగిన ఏచూరి తన పార్టీ లో క్రీమీ లేయర్ గా&comma; ఒక ఎలీట్ గా మిగిలిపోయారు&period; అందువల్ల తన టిపికల్ ఫార్మ్&comma; ఆంగ్లిసైజెడ్ కంటెంట్ లను అధిగమించి గ్రామీణ నేపథ్యం గల మధ్యతరగతి&comma; పేద వర్గాలకు చెందిన కింది స్థాయి కార్యకర్తలతో కనెక్ట్ కావడం తనకు సవాలుగా మారింది&period;<br>జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాల కూర్పులకే ఏచూరి ప్రధానంగా పరిమితం అయ్యారు&period; అధికార పార్టీల కూర్పులో ఏచూరి కనపర్చిన ఈజ్ మోడీ పాలనలో అర్బన్ నక్సల్స్ గా ముద్ర వేయబడి అణచివేతకు గురయిన prof సాయిబాబా&comma; వరవర రావు లాటి వివిధ వామపక్ష పాయలకు చెందిన అనేకమందితో కలిసి పనిచేయడం లో కొరవడింది&period; అలాగే 20 à°µ శతాబ్ది లో వెల్లువలో వచ్చిన అస్తిత్వ ఉద్యమాలతో మమేకం కాలేకపోయారు&period; బహుశా తన సామజిక నేపథ్యం కూడా ఇందుకు అడ్డంకి అయివుండొచ్చు&period;<br>మార్క్సిస్ట్ సిద్ధాంతం ఒక డాగ్మా లాగా మిగిలిపోకుండా నిత్యం మారుతున్న కాలానికి అనుగుణంగా సంపన్నం చేయడానికి అవసరమయిన థింక్ ట్యాంక్ ను పదిల పర్చడం ఏచూరి వారసుల ముందు నేడున్న అతి పెద్ద సవాల్&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>FOLLOW US ON &colon;<a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> FACE BOOK<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">INSTAGARAM<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia&sol;videos" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YOU TUBE<&sol;a>&comma;<a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;hl&equals;en-IN&amp&semi;gl&equals;IN&amp&semi;ceid&equals;IN&percnt;3Aen" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> GOOGLE NEWS<&sol;a><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-6&sol;amp&sol;">గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;152&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&sup1&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;film-news-63&sol;amp&sol;">ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;147&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;131&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;150&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news-5&sol;amp&sol;">కమర్షియల్ సిలిండర్ల à°§à°° పెంచిన చమురు సంస్థలు &period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&micro&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; 19 &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&middot&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&sect&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;accident-news-5&sol;amp&sol;">మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో భారీ పేలుడు&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&micro&semi; &agrave&semi;&deg&semi;&&num;137&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; 45 &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&pound&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;131&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&&num;137&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-20&sol;amp&sol;">15 ఏళ్ల వయసులో ఐపీఎల్‌ను శాసించిన వైభవ్&period;<&sol;a><div class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-excerpt">Advertisements &lt&semi;p&gt&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&curren&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;134&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;133&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&micro&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;138&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi; 15 &agrave&semi;&deg&semi;&&num;143&semi;&agrave&semi;&deg&semi;&sup3&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi; &agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&shy&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi; &agrave&semi;&deg&semi;&&num;144&semi;&agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;142&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;-2026 &agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;128&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&agrave&semi;&deg&semi;&reg&semi;&agrave&semi;&plusmn&semi;&&num;136&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;comma&semi; &agrave&semi;&deg&semi;&ordf&semi;&agrave&semi;&plusmn&semi;&&num;135&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;159&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&zwnj&semi;&agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi; &agrave&semi;&deg&semi;&&num;143&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi; &agrave&semi;&deg&semi;&para&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;130&semi;&agrave&semi;&deg&semi;&&num;154&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&iexcl&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&amp&semi;period&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&&num;156&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&yen&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&uml&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&frac34&semi;&agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi;&agrave&semi;&deg&semi;&cedil&semi;&agrave&semi;&plusmn&semi;&&num;141&semi; &agrave&semi;&deg&semi;&curren&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&laquo&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&not&semi;&agrave&semi;&deg&semi;&deg&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&sup2&semi;&agrave&semi;&plusmn&semi;&&num;139&semi;&agrave&semi;&deg&semi;&&num;149&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi; &agrave&semi;&deg&semi;&brvbar&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&&num;151&semi;&agrave&semi;&deg&semi;&iquest&semi;&agrave&semi;&deg&semi;&uml&semi; &agrave&semi;&deg&semi;&&num;136&semi; &agrave&semi;&deg&semi;&macr&semi;&agrave&semi;&plusmn&semi;&&num;129&semi;&agrave&semi;&deg&semi;&micro&semi;&hellip&semi;<&sol;div><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">తాజావార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-buttons is-content-justification-center is-layout-flex wp-container-core-buttons-is-layout-16018d1d wp-block-buttons-is-layout-flex">&NewLine;<div class&equals;"wp-block-button has-custom-font-size has-small-font-size"><a class&equals;"wp-block-button&lowbar;&lowbar;link has-background wp-element-button" href&equals;"https&colon;&sol;&sol;www&period;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" style&equals;"background-color&colon;&num;009056"><strong>మరిన్ని à°¤à°¾à°œà°¾à°µà°¾à°°à±à°¤à°² à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి<&sol;strong><&sol;a><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;

Advertisements

Related posts

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.

ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్‌పూర్ కన్నుమూత.

కమర్షియల్ సిలిండర్ల ధర పెంచిన చమురు సంస్థలు .