113
మేడ్చల్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో వేణుగోపాల స్వామి టెంపుల్ వద్ద జరుగుతున్న కాంగ్రెస్ మీటింగ్ లోని ఎక్ఫండెచర్ ను కవర్ చేస్తున్న (ఎలక్షన్ కమీషన్) వీడియో సర్వైలైన్స్ టీమ్ వీడియో కెమెరా తో పాటు చిఫ్,మొబైల్స్ ను లాక్కుని తోసేసినా కాంగ్రెస్ నాయకులు..