58
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. కాంగ్రెస్ అశ్వరావు పేటలో తొలి విజయం సాధించింది. మెచ్చా నాగేశ్వరరావుపై జారె ఆదినారాయణ రావు ఘన విజయం సాధించారు. ఇక ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి కోరం కనకయ్య 18 వేల ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి బానోతు హరిప్రియ నాయక్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండగా ఓటమి పాలయ్యారు.