కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ..

congress party meeting

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కు టీపీపీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు&comma;ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period; దొరల గడీ ల పాలన వల్ల మన నల్లమల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని&period;&period; నిరుద్యోగ సమస్య తో యువతకు అన్యాయం చేశారనీ&comma; కాంగ్రెస్ పార్టీ వస్తె రైతుభందు అని కెసిఆర్ తప్పుడు కూతలు కూస్తున్నాడని ధ్వజమెత్తారు&period;గువ్వల బాలరాజు ను మా అచ్చంపేట బిడ్డలు ఒక్క ఖాన్ భైరీ కొడితే పోయి గోపాల్ పేటలో పడాలి బిడ్డా &period;&period;గుండాయిజం అంతం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు&comma; ఈ ఒక్క నెల ఆగితే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని వృద్దలకు 4000 ఆసరా పించన్ &comma; మహిళకు&comma; 2500 రూపాయలు&comma; కౌలురైతులకు 12000&comma; రైతులకు 15000 రూపాయలు ఇస్తామని&comma; తెలిపారు&comma; చీమల దండు లాగా సభకు వస్తు మీ ఉత్సాహం చూస్తుంటే వంశీకృష్ణ కు యాభై వేయిల మెజారిటీ విజయఢంకా మోగించి ఆశీర్వదిస్తున్నరు అని అన్నారు&comma; అదేవిధంగా డిసెంబర్ 9 తేదీన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి నా అచ్చంపేట ప్రజలు ఇదే ఆహ్వానం గా అందుకుని రావాలని పిలపునిచ్చారు&comma; ఇదే క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసులను ఈ భారీ బహిరంగ సభ వీడియో లను చిత్రీకరించి కేసిఆర్ కు పంపడని సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.