nagar kurnool district news

నాగర్ కర్నూల్ జిల్లా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

<p>నాగర్ కర్నూల్ జిల్లాలోని à°’à°• ప్రవేట్ పాఠశాలలో 25 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు&period; అచ్చంపేట మండలం లింగోటం గ్రామంలో ఆక్స్ ఫర్డ్ బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలోని హాస్టల్ లో చపాతీ తిన్న తర్వాత 25…

Read more

ఎమ్మెల్సీ ఓటు వినియోగించుకున్న మంత్రి జూపల్లి…

<p>నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు&period; ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని…

Read more

మనుషులపాలిట రాక్షసుడిగా మారిన డాక్టర్…

<h4 class&equals;”wp-block-heading”>వైద్య వృత్తిలో ఉండే డాక్టర్ &lpar;Doctor&rpar; ని మనుషులు అందరూ దేవుడితో సమానంగా భావిస్తారు&period; కానీ కొంతమంది డాక్టర్లు అదే మనుషుల ప్రాణాలతో చెలగాటలాడుతూ మనుషులపాలిట రాక్షసులుగా తయారయ్యారు&period; <&sol;h4>&NewLine;<p>నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఆర్ఎంపీ…

Read more

ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు…

<p>నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు&period; బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రధాన ఘట్టం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది&period; రథోత్సవం పై లక్ష్మీనరసింహస్వామి ఉత్సవ విగ్రహాలను ఉంచి ఊరేగింపు కొనసాగింది&period;…

Read more

కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ..

<p>రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కు టీపీపీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు&comma;à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ&period;&period;…

Read more