ఖర్జూరంతో దగ్గు, జలుబు మాయం..!

dates

Advertisements

&NewLine;<p>ఖర్జూరంలో కాల్షియం&comma; మినరల్స్&comma; ఐరన్&comma; ఫాస్పరస్&comma; అమినో యాసిడ్స్ వంటివి అధికంగా ఉంటాయి&period; ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం&period; ఖర్జూరం తింటే జలుబు&comma; దగ్గు రావు&period; శీతాకాలంలో జలుబు&comma; దగ్గు చేయడం సహజం&period; అయితే రోజుకు రెండుకానీ మూడుకానీ ఖర్జూరాలను పాలల్లో కలిపి తీసుకుంటే వీటినుంచి ఉపశమనం పొందొచ్చు&period; జీర్ణక్రియ కూడా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది&period; తరుచుగా మలబద్దకంతో బాధపడేవారు వీటిని తీసుకోవాలి&period; వీటిల్లో అధిక మొత్తంలో పీచు లభిస్తుంది&period; జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది&period; ఈ కాలంలో మోకాళ్ల నొప్పులు సర్వసాధారణమయ్యాయి&period; ఖర్జూరాన్ని ప్రతిరోజూ తీసుకోవడంద్వారా కొంత ప్రయోజనం పొందొచ్చు&period; ఖర్జూరంలో కాల్షియం&comma; సెలీనియం&comma; మాంగనీస్ మొదలైన పోషకాలుంటాయి&period; ఎముకలను దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది&period; బరువు పెరగకపోతుంటే ప్రతిరోజు శీతాకాలంలోప్రతిరోజు ఖర్జూరం తినాలి&period; దీనివల్ల బరువు వేగంగా పెరుగుతారు&period; అలాగే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు&period; ఖర్జూరం వల్ల ఇంకా ఎన్నో అనారోగ్యాలు నయమవుతాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;health&sol;burn-belly-fat-with-these-simple-steps&sol;amp&sol;">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం