ప.గో జిల్లా భీమవరం 36వ వార్డులో దారుణం..

ప.గో జిల్లా భీమవరం 36వ వార్డులో దారుణం

Advertisements

<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఆరేటి నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది&period; డ్రైనేజ్ మ్యాన్‌హోల్ శుభ్రం చేస్తున్న సమయంలో విష వాయువు లీక్ కావడంతో కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు&period; మరో ఇద్దరు స్పృహ కోల్పోయారు&period;భీమడోలు నుంచి వచ్చిన మొత్తం ఎనిమిది మంది కూలీలు డ్రైనేజ్ పూడిక తీత పనులు చేపట్టారు&period; వీరిలో ముగ్గురు కార్మికులు మ్యాన్‌హోల్‌లోకి దిగారు&period; అకస్మాత్తుగా విష వాయువు వెలువడటంతో వెంకన్న అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు&period; రాజు&comma; ప్రభాకర్ అనే మరో ఇద్దరు కార్మికులు స్పృహ కోల్పోయారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్లో నకిలీ బీటీ-3 పత్తి విత్తనాల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణా శిబిరం…

చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..