దొంగతనాలను అదుపుచేసేందుకు పకడ్బందీ చర్యలు..

దొంగతనాలను అదుపుచేసేందుకు పకడ్బందీ చర్యలు

Advertisements

<p>సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులను చేధించారు అమీన్పూర్ పోలీసులు&period; గత నెల 14వ తేదీన బంధం కొమ్ము కాలనీలోని హిల్ టాప్ హోమ్స్ లో వెంకటరమణ భవాని అనే ఇంట్లో 50 లక్షల విలువ చేసే అరకేజీ బంగారాన్ని దొంగలించాడు మహబూబ్ నగర్ కు చెందిన శివ&period;&period; సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును 15రోజుల్లోనే ఛేదించారు పోలీసులు &period;&period;నిందితుని రిమాండ్ కు పంపి బాధితులకు బంగారాన్ని అప్పజెప్పారు&period; ఈ సందర్భంగా కాలనీ వాసులకు పోలీసులు పలు సూచనలు చేశారు&period; దొంగతనాల నివారణకు కాలనీలలో సిసి టీవీని కచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలని అన్నారు&period; బయటికి వెళ్లినప్పుడు బయట లైటు వేసి ఇంట్లో ఉన్న నగదును తెలిసిన వాళ్ల కు లేదా&period;&period; లాకర్ల లో పెట్టి జాగ్రత్త పడాలని అన్నారు&period; ఇంటికి ఖచ్చితంగా సెంటర్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని అన్నారు&period;హిల్ టాప్ హోమ్స్ కాలనీలో అతి తొందరలో సీసీ ఫుటేజ్ ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అమెరికాలో ఓ భారత సంతతి కుటుంబంలో విషాదం.

జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి గ్రామంలో విషాదం.

గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం.