జూబ్లీహిల్స్‌లో హత్య, దోపిడీ ఘటనలో పురోగతి..

జూబ్లీహిల్స్‌లో హత్య, దోపిడీ ఘటనలో పురోగతి జూబ్లీహిల్స్‌లో హత్య, దోపిడీ ఘటనలో పురోగతి

Advertisements

<p>హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ భార్య హత్య&comma; దోపిడీ కేసు ఛేదించారు పోలీసులు&period; ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు&period; రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌ వినయ్‌ రంజన్‌ ఇంట్లో నేపాలీ పనిమనిషి కల్పన&period;&period;ఎంతో నమ్మకంగా ఉంటూ యజమానురాలి హత్యకు ప్లాన్‌ చేసింది&period; ప్రియుడు వికాస్‌ పన్నిన పథకం ప్రకారం&period;&period;దారుణానికి పాల్పడింది&period; కల్పన&comma; ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా తేల్చారు పోలీసులు&period;<&sol;p>&NewLine;<p>కల్పనకు నేపాల్‌కే చెందిన వికాస్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది&period; వినయ్‌రంజన్ ఇంట్లో భారీగా నగదు&comma; బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించిన కల్పన&comma; ఆ విషయాన్ని తన ప్రియుడు వికాస్‌కు చేరవేసింది&period; ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున చోరీ చేయాలని వీరిద్దరూ కొద్దిరోజుల క్రితమే పక్కా స్కెచ్ వేశారు&period; ఆ ప్లాన్‌ ప్రకారం వికాస్ ఓ ముఠాను రంగంలోకి దించాడు&period; మాజీ ఐపీఎస్ అధికారి వినయ్‌రంజన్ ఇంట్లో లేని సమయం చూసి కల్పన&period;&period;వెంటనే తన ప్రియుడు వికాస్‌కు సమాచారం ఇచ్చింది&period; దీంతో ఈ నెల 7à°¨ ఇద్దరు నిందితులు ఆ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ &&num;8216&semi;రెక్కీ&&num;8217&semi; నిర్వహించారు&period; ఇల్లు దోపిడీకి అత్యంత అనుకూలంగా ఉందని వారు గ్యాంగ్ లీడర్ వికాస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు&period; పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 9à°¨ అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు నిందితులు ఇంట్లోకి చొరబడ్డారు&period; మరో నలుగురు సభ్యులు ఇంటి బయట కాపలాగా ఉన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న వినయ్‌రంజన్ భార్య వారిని గమనించి కేకలు వేయడానికి ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు ఆమెను గట్టిగా పట్టుకుని&comma; గొంతు నొక్కేశారు&period; అనంతరం ఆమె చేతులను వెనక్కి విరిచి కట్టేసి&comma; కదలకుండా చేసి ఊపిరి ఆడకుండా దారుణంగా హతమార్చారు&period; ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్నాక&comma; ఆమె మెడలోని మంగళసూత్రం&comma; చేతి వేలి ఉంగరాలను తెంచేసుకున్నారు&period; ఆపై బెడ్‌రూమ్‌లోని బీరువాలను పగులగొట్టి అందులోని 23 తులాల బంగారంతో నిందితులు పరారయ్యారు&period; నేరుగా నాంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకొని తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి కాజీపేట వరకు వెళ్లారు&period; అక్కడ రైలు దిగి&comma; దోచుకున్న 23 తులాల బంగారాన్ని అందరూ సమానంగా పంచుకున్నారు&period; పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మూడు వేర్వేరు బృందాలుగా విడిపోయి ముంబైకి పారిపోయారు&period; అక్కడ తన వాటాను ఓ వ్యాపారికి అమ్మేశాడు ఓ నిందితుడు&period;<br &sol;>&NewLine;అయితే&comma; సాంకేతిక ఆధారాలు&comma; సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసిన జూబ్లీహిల్స్ ప్రత్యేక పోలీస్ బృందం ముంబైలో మెరుపు దాడి చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది&period; ప్రధాన సూత్రధారి వికాస్&comma; పనిమనిషి కల్పనతో పాటు పరారీలో ఉన్న మిగిలిన నేపాలీ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..