యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత

Advertisements

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు&period; రాజమండ్రి నుంచి బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు&period; పైన సిమెంట్‌ బ్రిక్స్‌ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు&period; సమాచారం అందుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోలీసులకు సమాచారమందించడంతో చౌటుప్పల్‌ దగ్గర వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు&period; సిమెంట్‌ బ్రిక్స్‌ కింద ఎవరికీ కనిపించకుండా డీసీఎం వెనుకభాగంలో 23 ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించారు&period; రంగారెడ్డి జిల్లాకు చెందిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు&period;&period;ఆవులను గోశాలకు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నీట్ లీక్ దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు..

“అగ్లీ స్టోరీ” చిత్రంతో నందుకు మంచి బ్రేక్ వస్తుంది..

తెనాలి శిల్పశాల ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి..