అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు..

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు

Advertisements

<p>డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి&period; పి&period;గన్నవరం మండలం నాగుల్లంకలో నిన్న టిప్పర్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మరువకముందే&&num;8230&semi; అదే ప్రాంతంలో మరో లారీ ప్రమాదం చోటుచేసుకుంది&period;పి&period;గన్నవరం మండలం నాగుల్లంకలో కంకర చిప్స్ లోడుతో వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పెద్దిరెడ్డి భాస్కరరావు ఇంటి గోడను ఢీకొట్టి బోల్తాపడింది&period; డ్రైవర్ అతివేగం లేదా నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు&period;ఈ ప్రమాదంలో డ్రైవర్&comma; క్లీనర్ సురక్షితంగా బయటపడగా&&num;8230&semi; ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది&period;నాగుల్లంక ప్రాంతంలో టిప్పర్లు&comma; భారీ లారీలు మితిమీరిన వేగంతో వెళ్తున్నాయని&&num;8230&semi; వెంటనే స్పీడ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని గ్రామస్తులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.