మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు..

మేడ్చల్ జిల్లాలో ప్రేమపేరుతో వేధిస్తున్న యువకుడి అరెస్టు

Advertisements

<p>ప్రేమ&comma;పెళ్ళి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి&comma; బ్లాక్ మెయిల్ కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు&period; తూప్రాన్ కి చెందిన సంతోష్ మేడ్చల్లోని సిఎంఆర్ కాలేజీలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు&period; అదే కాలేజీలో చదువుతున్న జవహర్ నగర్ కి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది&period; అదే అదునుగా భావించిన సంతోష్ ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమా&comma;పెళ్ళి పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు&period; అమ్మాయితో దిగిన ఫోటోలను&period;&period; ఆమె కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నాడు&period; ఈ విషయమై బాధితురాలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అక్కడ జీరో FIR చేసి &period;&period;మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారని సీఐ సత్యనారాయణ తెలిపారు&period; నిందితుడిని అరెస్ట్ చేసి&period;&period;రిమాండుకు తరలించినట్టు మేడ్చల్ ఏసీపీ శంకర్ వెల్లడించారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.