పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం ఇటుక బట్టీలో ప్రమాదం.

పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామం ఇటుక బట్టీలో ప్రమాదం

Advertisements

<p>పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రంగాపూర్ గ్రామంలోని ఒక ఇటుక బట్టీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్ డంపింగ్ చేసే సమయంలో 11 కేవీ విద్యుత్ లైన్‌ను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి&period; ఈ ఘటనలో టిప్పర్ పూర్తిగా దగ్ధమైంది&period; ఇటుక బట్టీలో పనిచేస్తున్న కార్మికులు వెంటనే మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది&period; ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు&period;”&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌.

“15 ఏళ్ల నా కల నెరవేరింది.” ‘పంచనామా’ ప్రివ్యూలో ఉదయభాను ఎమోషనల్.

హైకూ’ టీజర్.. అందమైన కవితలాంటి ప్రేమ. కెమిస్ట్రీతో మెప్పిస్తోన్న టీజర్.