చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసగాడు అరెస్ట్.

చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసగాడు అరెస్ట్

Advertisements

<p>చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసగాడ్ని స్థానికులు పోలీసులకు అప్పగించారు&period; ఫకీర్ వేషం వేసుకొని మహిళలను దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period; దండపల్లి రోడ్డు షాదీ మహల్ దగ్గర ఇంట్లో మగవాళ్లు లేని సమయంలో ఫకీర్ వేషంలో వెళ్లి మహిళలను దౌర్జన్యంగా డబ్బులు అడుగుతున్న వ్యక్తిని స్థానికులు గమనించారు&period; మీ ఇంట్లో దోషం ఉంది&period;&period; మీరు కష్టాల్లో ఉన్నారంటూ మాయ మాటలు చెప్పి పదిహేను వందలు&comma; పదమూడు వందలు&comma; ఐదు వందల రూపాయల చొప్పున తీసుకుని పారిపోతుండగా స్థానికులు గమనించి అతడ్ని బంధించారు&period; అనంతరం పలమనేరు పోలీసులకు అప్పగించారు&period; మాయమాటలతో బురిడి కొట్టిస్తున్న ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ మోహన్ రెడ్డి సూచించారు&period; ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే వెంటనే సమాచారం అందించాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.

మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలంలో వైసీపీకి బిగ్ షాక్.

రాజకీయాలు కలుషితం అయ్యాయి -సిద్ధరామయ్య.