టెక్కలిలో మిస్టరీ మర్డర్ కేస్ ఛేదించిన పోలీసులు.

టెక్కలిలో మిస్టరీ మర్డర్ కేస్ ఛేదించిన పోలీసులు

Advertisements

<p>శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గుండెపోటుగా నమ్మించిన ఓ వివాహిత మరణం&period;&period; పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది&period; సోర్లిగాం గ్రామంలో జరిగిన దుంపల హరిణి అనే వివాహిత మృతి వెనుక ఉన్న అసలు నిజాన్ని టెక్కలి పోలీసులు ఛేదించారు&period; కన్నతల్లి&comma; తాత&comma; భర్త కలిసి&period;&period; ముందస్తు వ్యూహంతో ఇనుప రాడ్డుతో కొట్టి హరిణిని కిరాతకంగా అంతమొందించినట్లు డీఎస్పీ లక్ష్మణరావు ప్రెస్ మీట్‌లో సంచలన విషయాలు వెల్లడించారు&period; అంతేకాదు&comma; ఎవరికీ అనుమానం రాకుండా గుండెపోటుగా నమ్మించి&comma; గుట్టుచప్పుడు కాకుండా దహనసంస్కరణలు కూడా కానిచ్చేశారు&period; కట్టుకున్నవాడు&comma; కన్నవాళ్లే కాలయముళ్లుగా మారిన ఈ షాకింగ్ మర్డర్ ఇప్పుడు చూద్దాం<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.