పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్

Advertisements

<p>పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు&period; ఒంటరి మహిళలే లక్ష్యంగా చైన్ స్నాచింగ్‌లు&comma; తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పులపాకుల తులసి&comma; కామాక్షి దుర్గాప్రసాద్‌లను శివాలయం బ్రిడ్జి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు&period;<br &sol;>&NewLine;జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు&period;&period; నిందితుల నుంచి రూ&period;3&period;25 లక్షల విలువైన 20 గ్రాముల బంగారు మంగళసూత్రం&comma; 425 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు&period; ప్రజలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.