కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం.

Advertisements

<p>కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; ఈ కేసులో చిన్నారితో వెళ్లిన పెంపుడు కుక్క తోట నుంచి తిరిగొచ్చిన తర్వాత మృతి చెందడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి&period; చిన్నారి జాహ్నవి వెంట వెళ్లి తిరిగి వచ్చిన కుక్క&period;&period; రెండ్రోజులుగా విచిత్రంగా ప్రవర్తించింది&period; పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు&period; ఈ క్రమంలోనే కుక్కకు జీపీఎస్ ట్రాకర్ పెట్టి వదిలేశారు&&num;8230&semi;&period; ఉన్నట్టుండి ఆ కుక్క చనిపోవడంతో అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి&period;&period; కుక్క మరణం సాధారణమైందా మరే కోణమేమైనా ఉన్నదా&quest; అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది&period; ఈ విషయమై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఈసీ నిర్ణయాలు ఏకపక్షంగా ఉండొద్దు.

బి.కొత్తకోటలో గ్యాస్ సిలిండర్ల కోసం ఆందోళన.

అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు.