అస్సాంలోని దిబ్రూగఢ్‌లో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్.

అస్సాంలోని దిబ్రూగఢ్‌లో భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్

Advertisements

<p>అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పోలీసులు భారీ యాంటీ డ్రగ్స్ ఆపరేషన్ నిర్వహించారు&period; రైల్వే స్టేషన్ సమీపంలోని హరిజన్ కాలనీలో ఆకస్మిక సోదాలు చేపట్టిన అధికారులు&period;&period; డ్రగ్స్ సరఫరాకు కేంద్రంగా మారిన కోయలా పట్టి ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారు&period;వారం రోజులుగా కొనసాగుతున్న డ్రగ్స్ వ్యతిరేక చర్యల్లో భాగంగా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన పోలీసులు మొత్తం తొమ్మిది మంది అనుమానితులను అరెస్ట్ చేశారు&period; సోదాల సందర్భంగా ఓ ఇంట్లో 79 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు&period;అదేవిధంగా 4 లక్షల రూపాయల 92 వేల నగదు&comma; బంగారు ఆభరణాలను కూడా అధికారులు సీజ్ చేశారు&period; స్వాధీనం చేసుకున్న వస్తువులు డ్రగ్స్ అక్రమ రవాణాతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది&period;మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని&comma; డ్రగ్స్ వ్యాపారంపై ఎలాంటి రాజీ ఉండదని పోలీసులు స్పష్టం చేశారు&period; రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..