తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.

తుని చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.

Advertisements

<p>కాకినాడ జిల్లా తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది&period; ఈ కేసులో తాజాగా మరో బిగ్ ట్విస్ట్ వెలుగుచూసింది&period; చిన్నారి అదృశ్యమైన ప్రాంతంలో ఉన్న కంచెకు హఠాత్తుగా చిన్న చిన్న బొమ్మలు ప్రత్యక్షమవడం తీవ్ర కలకలం రేపుతోంది&period; రెండు వేర్వేరు చోట్ల ఈ వింత బొమ్మలు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు&period; అయితే ఈ బొమ్మల మిస్టరీపై తుని పోలీసులు క్లారిటీ ఇచ్చారు&period; సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగానే తామే ఆ బొమ్మలను అక్కడ ఏర్పాటు చేశామని ఎస్సై కృష్ణమాచారి స్పష్టం చేశారు&period; చిన్నారి అదృశ్యమైన జీడి తోటలో క్రూర జంతువుల కదలికలు ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి సాంకేతికంగా ఈ బొమ్మలను కట్టామని ఆయన వివరించారు&period; ఏదేమైనప్పటికీ చిన్నారి ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపులో ఈ బొమ్మల ఉదంతం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.